ఈ కథను మెల్బోర్న్ నివాసి అయిన రావు గారు అనగనగా పోడ్కాస్ట్ లో ఐదవ ఎపిసోడ్లో వివరించారు. అయన తెలుగు మల్లి అంతర్జాల పత్రికను ఆస్ట్రేలియా మరియు న్యూజిలాండ్ తెలుగువారు కోసం నడుపుతున్నారు. కవితలు, కధలు, ఛందోబద్ధమైన పద్యాలు, నాటకాలు అయన రాస్తుంటారు.
SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ సమాచారం మరియు కమ్యూనిటీ కథలను తెలుగు లో వినండి.