వాటిలో 'అలరాస పుట్టిళ్లు ' కథ తెలుగు సాహిత్యంలో చిరస్థాయిగా నిలిచి నేటికీ అత్యుత్తమ కథల్లో ఒకటిగా ప్రశంసలందుకుంటుంది.మానవత్వాన్ని మించినది మరొకటి లేదని ఈ కథ అంతర్లీనంగా సందేశం ఇస్తుంది. నేటి సమాజంలో పరువు హత్యల ఘటనలు అధికమైన నేపథ్యం లో ఈ కథని నిత్యం మన చుట్టూ జరిగే ఘటనలకి అన్వయించవచ్చు.
తెలుగు భాషాభిమాని, సిడ్నీ నగర వాసి శ్రీనివాస్ కాండ్రు గారు ఈ కథని SBS తెలుగు "అనగనగా" పాడ్కాస్ట్ సిరీస్ ద్వారా మీకు అందిస్తున్నారు.SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ సమాచారం మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి.