అనగనగా ఎపిసోడ్ 1 : నీడ వెనుక నిజం

Poster anaganaga 1.png

జలంధర చంద్రమోహన్‌ (మల్లంపల్లి జలంధర) తెలుగు రచయిత్రి.ఆమె రాసిన కథల్లో బ్రతుకు గురించి గొప్ప తాత్త్వికమైన పరిశీలనా, విశ్లేషణా కనిపిస్తాయి.కథాంశాల్లో నవ్యత, సంఘం పైన బాధ్యతా, అవగాహనా కనిపిస్తాయి.


ఆమె రాసిన "నీడ వెనుక నిజం" సంఘంలో ఉన్న అసమానతలను ప్రశ్నించే విధంగా ఉంటాయి. బ్రిస్బేన్ లో ఉంటున్న శారదా మురళి గారు, ప్రఖ్యాత రచయిత్రి ఆమె కథను ఎంచుకొని ఈ పోడ్కాస్ట్ లో చెప్పారు. శారద గారు తెలుగులో, ఇంగ్లీష్‌లో కథలు, అనువాదాలు వ్రాస్తూ వుంటారు. 1996 లో మొదలైన కథా రచనతో దాదాపు నలభై తెలుగు కథలు, ఇరవై అనువాద కథలూ ప్రచురించారు. "నీలాంబరి", "మలయ మారుతం" పేర్లతో రెండు కథా సంపుటాలు వెలువరించారు.

SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ సమాచారం మరియు కమ్యూనిటీ కథలను తెలుగు లో వినండి.


Share

Follow SBS Telugu

Download our apps

Watch on SBS

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service

Watch now