SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ వార్తలు, మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి. మరిన్ని ఆసక్తికరమైన శీర్షికలను SBS Telugu Podcast Collectionలో వినవచ్చు. అదనంగా, SBS ఆడియో యాప్ లేదా SBS తెలుగు వెబ్‌సైట్ ద్వారా కూడా వినొచ్చు. తాజా అప్డేట్‌ల కోసం మా Facebook మరియు Instagram పేజీలను ఫాలో చేయండి.
Health : రక్తం గడ్డకట్టడం వల్ల ప్రాణహాని… దీనిని ఎలా ముందుగానే గుర్తించాలి? సాంకేతికతతో ఈ ప్రమాదాన్ని ఎలా నివారించగలం?

Dangerous clots are often the hidden cause of heart attacks, strokes and blocked veins in the legs or lungs.
ఎక్కువ శాతం అనారోగ్య సమస్యలకు ప్రధాన కారణం రక్తం గడ్డ కట్టడం. ప్రతి నలుగురిలో ఒకరికి రక్తం గడ్డ కట్టడం వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తి మరణానికి దారి తీస్తుంది. రక్తం గడ్డ కట్టకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఎలా కరిగించాలి?
Share



