SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ వార్తలు, మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి. మరిన్ని ఆసక్తికరమైన శీర్షికలను SBS Telugu Podcast Collectionలో వినవచ్చు. అదనంగా, SBS ఆడియో యాప్ లేదా SBS తెలుగు వెబ్‌సైట్ ద్వారా కూడా వినొచ్చు. తాజా అప్డేట్‌ల కోసం మా Facebook మరియు Instagram పేజీలను ఫాలో చేయండి.
News update: 5 ఏళ్లలో రెట్టింపైన ఇళ్ల ధరలు… మరో 6% పెరుగుదల ఉండొచ్చని డొమైన్ అంచనా..

Multiple Adelaide suburbs have seen home value more than double over the last five years. Source: AAP / Dave Hunt
దేశవ్యాప్తంగా దాదాపు 200 సబ్‌ర్బ్‌ల ఇళ్ల ధరలు రెట్టింపు అయ్యాయి. Domain తాజా నివేదిక ప్రకారం, ఈ వృద్ధి ఎక్కువగా గ్రామీణ ప్రాంతాల్లో కనిపిస్తోంది. ముఖ్యంగా Queensland, South Australia, Western Australia లో చౌకైన సబ్‌ర్బ్‌లు ఇప్పుడు భారీ డిమాండ్ కనబరుస్తున్నాయి.
Share












