SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ వార్తలు, మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి. మరిన్ని ఆసక్తికరమైన శీర్షికలను SBS Telugu Podcast Collectionలో వినవచ్చు. అదనంగా, SBS ఆడియో యాప్ లేదా SBS తెలుగు వెబ్‌సైట్ ద్వారా కూడా వినొచ్చు. తాజా అప్డేట్‌ల కోసం మా Facebook మరియు Instagram పేజీలను ఫాలో చేయండి.
11 ఏళ్ల విద్యార్థి స్కూల్ నుండి "జీబ్రా క్రాసింగ్" పై వస్తుండగా.. కారు ఢీ కొట్టిన వైనం.. హిట్ అండ్ రన్ కేసు..

Suhas Sunkisala was struck while cycling through a pedestrian crossing along Railway Parade in Murrumbeena on May 1.
ఆస్ట్రేలియాలో పాదచారుల భద్రత కోసం కఠినమైన చట్టాలు ఉన్నా, ప్రమాదాలు మాత్రం జరుగుతూనే ఉన్నాయి . స్కూల్ జోన్లలో వాహనాలు నెమ్మదిగా వెళ్లి పాదచారులకు ప్రాధాన్యం ఇవ్వాలి అనే నిబంధనలు ఉన్నా… 11 ఏళ్ల సుహాస్ సుంకిశాలకు జరిగిన ప్రమాదం ఆ వాస్తవాన్ని మళ్లీ గుర్తు చేసింది.
Share















