SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ వార్తలు, మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి. మరిన్ని ఆసక్తికరమైన శీర్షికలను SBS Telugu Podcast Collectionలో వినవచ్చు. అదనంగా, SBS ఆడియో యాప్ లేదా SBS తెలుగు వెబ్‌సైట్ ద్వారా కూడా వినొచ్చు. తాజా అప్డేట్‌ల కోసం మా Facebook మరియు Instagram పేజీలను ఫాలో చేయండి.
150 వసంతాల ‘వందేమాతరం’..
On 1st October, the Cabinet approved country-wide celebrations for the 150th anniversary of 'Vande Mataram' to foster an impactful movement to connect citizens, especially our youth and students, with the song's original, revolutionary spirit. The celebrations will honour this timeless message and ensure its legacy is fully celebrated and embedded in the hearts of the next generation. Credit: SBS
‘వందేమాతరం’. ప్రజలలో జాతీయోధ్యమ చైతన్యాన్ని రగిలించిన ఈ పదం ప్రతీ భారతీయుని గుండెల్లో నేటికీ నిరంతరం ప్రతిధ్వనిస్తూనే ఉంటుంది.
Share




