SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ వార్తలు, మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి. మరిన్ని ఆసక్తికరమైన శీర్షికలను SBS Telugu Podcast Collectionలో వినవచ్చు. అదనంగా, SBS ఆడియో యాప్ లేదా SBS తెలుగు వెబ్‌సైట్ ద్వారా కూడా వినొచ్చు. తాజా అప్డేట్‌ల కోసం మా Facebook మరియు Instagram పేజీలను ఫాలో చేయండి.
Movie segment: మనసును మైమరిపించే దృశ్యకావ్యం ‘మాయాబజార్’...

Mayabazar (1957) is an epic Hindu mythological film directed by K. V. Reddy and produced by Vijaya Productions. Shot in Telugu and Tamil, it adapts the folk tale Sasirekha Parinayam from the Mahabharata. Credit: K V Reddy – Telugucinema.com (fair use); Mayabazar – mimg.sulekha.com (fair use); Unknown author – marapuraanichitralu.wordpress.com (Public Domain)
ఆ మయుని రచనా చమకృతికే మెరుగులుదిద్ది, తెలుగు సినీజగత్తులో చిరస్థాయిగా నిల్చిపోయిన అద్భుత కళాఖండం ‘మాయాబజార్’. దర్శకుడు కె.వి. రెడ్డి, నిర్మాతలు నాగిరెడ్డి-చక్రపాణుల అపూర్వ సృష్టి. మాటల మాంత్రికుడు పింగళి నాగేంద్రుని విశ్వరూపానికి నిలువెత్తు దర్పణం.
Share




