“Sampoorna Ramayanam,” a film directed by Bapu, starred Sobhan Babu in a key role and brought the epic Ramayana to the silver screen with memorable performances and visuals.
శ్రీమద్రామాయణాన్ని వాల్మీకి మానవత్వపు విలువలను చాటే మహత్కార్యంగా మధురాతిమధరమైన శబ్ధ, సంగీత, సర్వవాహినిగా, ఆలోచనామృతంగా చిత్రించాడు. దర్శకుడు బాపూ సంపూర్ణ రామాయణాన్ని శ్రీరామజననం నుంచి శ్రీరామపట్టాభిషేకం దాకా సర్వసుందరంగా, సంగీతరసభరితంగా, సుమధుర దృశ్యదీపికగా ఆవిష్కరించాడు.