SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ వార్తలు, మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి. మరిన్ని ఆసక్తికరమైన శీర్షికలను SBS Telugu Podcast Collectionలో వినవచ్చు. అదనంగా, SBS ఆడియో యాప్ లేదా SBS తెలుగు వెబ్‌సైట్ ద్వారా కూడా వినొచ్చు. తాజా అప్డేట్‌ల కోసం మా Facebook మరియు Instagram పేజీలను ఫాలో చేయండి.
Movie segment : పౌరాణిక మణిహారం శ్రీకృష్ణ తులాభారం..

Sri Krishna Tulabharam (1966) – A timeless Telugu mythological classic produced by D. Ramanaidu and directed by Kamalakara Kameswara Rao, starring NTR, Anjali Devi, Kanta Rao and Jamuna. Credit: © Suresh Productions, sourced from indiancine.ma.
శ్రీకృష్ణ దేవరాయల కొలువులోని అష్టదిగ్గజాల్లో ఒకరైన నంది తిమ్మన వ్రాసిన ప్రబంధమే పారిజాతాపహరణం. ఆ ప్రబంధం ఆధారంగా 1920లో ముత్తరాజు సుబ్బారావుగారు ‘శ్రీకృష్ణ తులాభారం’ నాటకాన్ని రచించారు.
Share




