SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ వార్తలు, మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి. మరిన్ని ఆసక్తికరమైన శీర్షికలను SBS Telugu Podcast Collectionలో వినవచ్చు. అదనంగా, SBS ఆడియో యాప్ లేదా SBS తెలుగు వెబ్‌సైట్ ద్వారా కూడా వినొచ్చు. తాజా అప్డేట్‌ల కోసం మా Facebook మరియు Instagram పేజీలను ఫాలో చేయండి.
కర్ణాటక సంగీతం ఎంతో ప్రత్యేకం… మాటతీరు, ఏకాగ్రత పెంపుతో పాటు — ఆటిజం, ADHD పిల్లలకు దివ్యౌషధం..

Amid the growing fascination with Western music, learning our traditional arts like Carnatic music and dance helps children develop focus, discipline, and mental balance — says Kusuma Siddavaram, Carnatic music teacher.
వెస్ట్రన్ సంగీతం వైపు పిల్లలు ఆకర్షితులవుతున్న ఈ కాలంలో, స్వదేశీ కళలు — ముఖ్యంగా సంగీతం, నాట్యం వంటి విద్యలు — పిల్లల్లో ఏకాగ్రత, క్రమశిక్షణ పెంచుతాయని చెబుతున్నారు కుసుమ సిద్దవరం. 20 ఏళ్లకు పైగా కర్ణాటిక సంగీతంలో అనుభవం కలిగిన ఆమె, 2011లో స్థాపించిన స్వరాలయ మ్యూజిక్ అకాడమీ ద్వారా పిల్లలకు సంగీతం బోధిస్తున్నారు.
Share












