SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ వార్తలు, మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి. మరిన్ని ఆసక్తికరమైన శీర్షికలను SBS Telugu Podcast Collectionలో వినవచ్చు. అదనంగా, SBS ఆడియో యాప్ లేదా SBS తెలుగు వెబ్‌సైట్ ద్వారా కూడా వినొచ్చు. తాజా అప్డేట్‌ల కోసం మా Facebook మరియు Instagram పేజీలను ఫాలో చేయండి.
'అప్పట్లో అందరూ ఆప్యాయంగా ఉండేవారు... ఇప్పుడైతే ముఖం తిప్పుకునే పరిస్థితి.' — నారాయణ రెడ్డి గారు

Narayanareddy, who moved to Australia in the 1980s as an IT professional, recalls life and community back then. On SBS’s 50th anniversary, he shares how much has changed since those early days.
1980లలో IT ఉద్యోగ రీత్యా ఆస్ట్రేలియా వచ్చి స్థిరపడ్డారు నారాయణ రెడ్డి గారు... SBS 50 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా అప్పటి పరిస్థితులను గురించి ఈ శీర్షికలో వివరిస్తున్నారు ..
Share